Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ అందగత్తెల్లో నాలుగో స్థానంలో నిలిచిన ఐశ్వర్యారాయ్

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలు ఎవరని ఇటీవల 'హాలీవుడ్ బజ్' సర్వే జరిపింది. ఆ సర్వేలో 40 లక్షల మంది (నాలుగు మిలియన్లు) నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వేలో 2013-14 సంవత్సరంలో అత్యంత తెలివైన, విజయవంతమైన మహిళగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచింది. ‘విశ్వసుందరి’గా మొదటి మూడు స్థానాల్లో మోనికా బెలుచి, కేట్ ఆఫ్టన్, యాంజెలీనా జోలీ ఎన్నికయ్యారు.

More Telugu News